ఇంగ్లిష్‌ శిక్షణకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ శిక్షణకు ఎంపిక

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

కుంటాల: బెంగళూరులోని రీజినల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ సౌత్‌ ఇండియా (ఆర్‌ఐఈఎస్‌ఐ)లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం కల్లూరు ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బరుకుంట నవీన్‌, అంబకంటి తండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్‌. శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. డిసెంబర్‌ 2 వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆంగ్లభాష బోధన నూతన పద్ధతులు, భాషాభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థులకు ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement