ఖానాపూర్‌లో మరమ్మతులకు నోచుకోని పరికరాలు.. | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో మరమ్మతులకు నోచుకోని పరికరాలు..

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

ఖానాపూర్‌: పట్టణ పార్కులోని ఓపెన్‌ జిమ్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలు లేక వాకర్లు, వ్యాయామం చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. జిమ్‌లోని డబుల్‌ క్రాస్‌ వాకర్‌, హార్స్‌ రైడర్‌, ఎయిర్‌ స్విమ్మింగ్‌ తదితర పరికరాల బేరింగులు, యాక్సిళ్లు సరిగా పనిచేయడం లేదు. పాడైన పరికరాలతో వ్యాయామం చేస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌లో డంబుల్స్‌ వంటి పరికరాలు, జిమ్‌ సెట్‌ కూడా అందుబాటులో లేవని, మహిళల కోసం ప్రత్యేక జిమ్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పాడైన పరికరాలకు మరమ్మతులు చేయడంతోపాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement