కల చెదరలేదు.. | - | Sakshi
Sakshi News home page

కల చెదరలేదు..

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

కుంటాల: మండల కేంద్రం కుంటాలకు చెందిన చేపూరి శశికళ–పురుషోత్తం దంపతుల ఏకై క సంతానం అలేఖ్య. ఉక్రెయిన్‌లోని ఒడేసాలో నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లింది. 2022 సంవత్సరంలో రష్యా –ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. భారత ప్రభుత్వం చొరవతో స్వగ్రామానికి వచ్చింది. యుద్ధంతో చదువు మధ్యలో ఆగింది. అయినా కల చెదరలేదు. అలేఖ్య వైద్య విద్య పూర్తిచేసి ప్రస్తుతం మెదక్‌ జిల్లా వైద్యశాలలో ప్రభుత్వ డాక్టర్‌ గా విధులు నిర్వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement