వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Sep 5 2026 6:37 AM | Updated on Sep 5 2026 6:37 AM

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. ఒకటి రెండుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఆటపాటలతో బోధన..

లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండలం చింతల్‌చాంద ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలు అర్చన పిల్లలకు టీఎల్‌ఎం, ఆటపాటలు, అబాకస్‌ పద్ధతిలో విద్యను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ బోధనలో భాగంగా వివిధ కృత్యాలతో ప్రతీరోజు పిల్లలతో మమేకమై బోధన చేస్తారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ జనవరి 2026 లో జరిగిన నిర్మల్‌ ఉత్సవాల్లో చింతల్‌చాంద ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొనేలా చేశారు. సర్పంచ్‌ వెంకటి, వీడీసీ సహకారం, పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థుల సంఖ్యను 52 నుంచి 97 కి పెంచారు. గణితం రిసోర్స్‌ పర్సన్‌గా కూడా మండల విద్యాధికారి మన్ననలు పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement