పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

మామడ: మండలంలోని దిమ్మదుర్తి తుర్కం చె రువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వినయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని దిమ్మదుర్తి అటవీ క్షేత్రం పరిధి లోని తుర్కం చెరువును సందర్శించారు. చెరు వు పరిసరాల్లో అభివృద్ధి చేయాల్సిన స్థలాలను అధికారులకు సూచించారు. ఈ ప్రాంతం ఆహ్లా దకరంగా ఉందని పేర్కొన్నారు. సీఎఫ్‌ అర్ఫణ, జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్‌ సుకుదే వ్‌ బొబ్డ, ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి నాగిని భా ను, ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement