నిర్మల్‌ఖిల్లా: కృషి, పట్టుదలతో లక్ష్యం చేరుకో వచ్చని, తద్వారా సమాజంలో గుర్తింపు లభి స్తుందని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్ర భాకర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ కీబోర్డ్‌లో గిన్ని స్ రికార్డు సాధించిన నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లికి చెందిన దేవోల్ల అనూషను ఆదివారం టీఎన్జీవోల సంఘ భవనంలో సన్మానించారు. తల్లిదండ్రులకు అభినందనలు తెలి పారు. ఆయా సంఘాల నాయకులు భీమ సు రేందర్, ఆనంద్, అశోక్‌కుమార్, సత్యనారాయణగౌడ్, సుకుమార్, రాములు, అశోక్, ముత్త న్న, స్వామి, గంగారాం పాల్గొన్నారు.


