నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

8లోu

న్యూస్‌రీల్‌

బాసరకు పోటెత్తిన భక్తులు

బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026

రేపు జిల్లాస్థాయి క్రికెట్‌

ఎంపిక పోటీలు

నిర్మల్‌ టౌన్‌: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 31న(ఆదివారం) ఉదయం 8 గంటలకు పట్టణంలోని గండి రామన్న సాయిబాబా ఆలయ సమీపంలోని శిక్షణ కేంద్రంలో జిల్లాస్థాయి అండర్‌–14 క్రికెట్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు టీసీఏ జిల్లా కోచ్‌ రామరాజు తెలిపారు. 2006 జనవరి 1లోపు జన్మించినవారు ఆధార్‌ కార్డు, తెల్లని జెర్సీ, కిట్‌ తీసుకుని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9912939724 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ముహూర్తాల కోసం..

Advertisement
 
Advertisement
Advertisement