నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

వాతావరణం శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026

7

జీలుగ సాగుతో లాభాలెన్నో..

భూమిని సారవంతంగా మార్చేందుకు జీలు గ ఎంతో మేలు చేస్తుంది. ఏపుగా పెరిగాక భూమిలోనే కలియ దున్నితే మొక్కలు కుళ్లి నేల సారవంతంగా మారుతుంది. 9లోu

ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఉక్కపోత ఎక్కువవుతుంది.

ఆధ్యాత్మికం.. అగస్త్య గుండం

అగస్త్య మహాముని చెన్నూర్‌ ప్రాంతంలో నడయాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే పెద్ద చెరువుకు అగస్త్య గుండంగా పేరు వచ్చినట్లు తెలుస్తోంది. 8లోu

Advertisement
 
Advertisement
Advertisement