నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 23 2026 12:04 AM | Updated on May 23 2026 12:04 AM

వాతావరణం 9లోu శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026

7

మీసేవ కేంద్రాలపై నజర్‌

ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన మీసేవ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం చర్యలకు దిగింది.

ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. రాత్రి వరకు వేడి సెగలు కొనసాగుతాయి.

బాసరలో భక్తుల రద్దీ

బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.8లోu

Advertisement
 
Advertisement
Advertisement