ఉపాధ్యాయుల ప్రోత్సాహమే
జావెలిన్‌త్రోలో పట్టుసాధించి మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చడంతో నాకు రాష్ట్రస్థాయిపోటీల్లో అవకాశం దక్కింది. ఉపాద్యాయుల ప్రోత్సాహంతో అటు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించగలనన్న నమ్మకం నాకుంది. ఈసారి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ జావెలిన్‌త్రోలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తా. – జి.రిషిక, జావెలిన్‌త్రో క్రీడాకారిణి
నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇక్కడి ఎస్‌వో, వ్యాయామ ఉపాధ్యాయురాల సహకారంతో రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో పతకం సాధించేందుకు కఠిన సాధన చేస్తున్నాను. – గంగోత్రి, కేజీబీవీ లక్ష్మణచాంద
గతంలో నాకు ఆటలపై ఆసక్తి ఉండేది. అయితే గురుకులంలో చేరాక ఇక్కడ చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కిక్‌బాక్సింగ్ నేర్చుకున్నా. నా ప్రతిభను గుర్తించిన మా ఉపాద్యాయులు మంచి శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ చాటుకున్నాను. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. – రితిక, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి
జూడోలో రాణిస్తా..
ఉపాధ్యాయుల ప్రోత్సాహమే
ఉపాధ్యాయుల ప్రోత్సాహమే
ఉపాధ్యాయుల ప్రోత్సాహమే
ఉపాధ్యాయుల ప్రోత్సాహమే


