నిర్మల్
న్యూస్‌రీల్
కేజీబీవీలో కరాటే సాధన చేస్తున్న బాలికలు
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
నిర్మల్ టౌన్: హైదరాబాద్‌లో జరుగుతున్న సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. శనివారం జరిగిన తైక్వాండో పోటీల్లో నేహాల్, జోయా, శ్రీహాన్ కాంస్య పతకాలు సాధించారని కోచ్ వంశీకృష్ణ తెలిపారు. వీరిని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, పీఈటీలు, పీడీలు అభినందించారు.
పతకం సాధిస్తాం
నిర్మల్


