puri temple last devadasi passed away - Sakshi
Sakshi News home page

చిట్టచివరి దేవదాసి మృతి

Jul 11 2021 3:27 PM | Updated on Jul 11 2021 4:37 PM

The Last Devadasi Of Puri Temple Passed Away - Sakshi

 దేవదాసి పరశమణి (ఫైల్‌) 

భువనేశ్వర్‌/పూరీ: జగన్నాథుని సంస్కృతిలో దేవదాసి సంస్కృతికి తెర పడింది. చిట్టచివరి దేవదాసి పరశమణి (87) పూరీలోని బలి సాహి కామాక్ష మందిరం దగ్గర అద్దె ఇంటిలో శనివారం తుదిశ్వాస విడిచింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఆమె మృతి చెందినట్లు సమాచారం.  జగన్నాథునికి దేవదాసీగా అంకితమై శ్రీ మందిరంలో సంరక్షకురాలిగా తుదిశ్వాస వరకు ఆమె కొనసాగింది. 1955వ సంవత్సరంలో జగన్నాథ దేవస్థానంలో దేవదాసీ సంప్రదాయం ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement