కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ
- ఎన్నో ఎంట్రన్స్ పేపర్లు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకయ్యాయి
- పేపర్ లీకేజ్‌కు పాల్పడిన ముఠా రూ. 10 కోట్లు చెల్లించాలి
- లీకేజ్‌కు పాల్పడిన నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష
- పేపర్ లీకేజ్‌ల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నాం
ఈ బిల్లు ద్వారా బాధితులకు సత్వరం న్యాయం జరుగుతుంది.
అఖిలేష్ యాదవ్ కామెంట్స్
- యువత కేంద్రం మెడలు వంచింది.
- గతంలో రైతులు కూడా ఈ విధంగానే చేశారు
- ధర్మేంద్రను తొలగించి ప్రధానిని కాపాడారు
- ఎన్డీఏ హయాంలో అనేకసార్లు పేపర్‌లీకేజ్‌లు
- ఎన్డీఏ హయాంలోనే రామ్‌మందిర్‌లో చోరీ జరిగింది


