
Coronavirus Update: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటలలో 44,877 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటలలో 1,17,591 కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,15,85,711 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,37,045 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.