Congress President Sonia Gandhi Admitted To Ganga Ram Hospital For Covid-19 Issues - Sakshi
Sakshi News home page

Sonia Gandhi Health: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. నిలకడగానే ఆరోగ్యం

Jun 12 2022 2:53 PM | Updated on Jun 12 2022 3:42 PM

Congress President Sonia Gandhi Hospitalised After Covid Infection - Sakshi

(ఫైల్‌ఫొటో)

ఇటీవలె కరోనా బారిన పడ్డ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. ఆస్పత్రి పాలయ్యారు.

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(75) ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ధృవీకరించారు. ఈమధ్యే ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. 

కరోనా సంబంధిత సమస్యలతోనే సోనియా, ఢిల్లీ గంగారామ్‌ ఆస్పత్రిలో ఆదివారం చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. 

ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీ ప్రతినిధులు సోషల్‌మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement