ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు | CBDT Order Transfer 86 Officers In The Grade Of Chief Commissioner | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను శాఖలో బదిలీలు.. హైదరాబాద్‌ ఐటీ చీఫ్‌గా శిశిర్‌ అగర్వాల్‌

Sep 20 2022 10:46 AM | Updated on Sep 20 2022 11:28 AM

CBDT Order Transfer 86 Officers In The Grade Of Chief Commissioner - Sakshi

 ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.

సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్‌ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్‌ కొత్త ఐటీ చీఫ్‌గా శిశిర్‌ అగర్వాల్‌ను నియమించింది.

ఇదీ చదవండి: షాకింగ్‌ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు

Advertisement
 
Advertisement
Advertisement