సామ్రాజ్య భారతి: 1938,1939/1947

Azadi Ka Amrit Mahotsav Laws Incidents And Birth - Sakshi

ఘట్టాలు:

  • రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఇండియాలో రాజకీయ ప్రతిష్ఠంభన.
  • భారతీయ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సుభాస్‌ చంద్రబోస్‌ రాజీనామా.
  • బ్రిటిష్‌ అరాచక పాలనకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న గాంధీజీ.

చట్టాలు:
గుడ్‌ కాండక్ట్‌ ప్రిజనర్స్‌ ప్రొబేషనల్‌ రిలీజ్‌ యాక్ట్, ఇన్సూరెన్స్‌ యాక్ట్‌; మనోవర్స్, ఫీల్డ్‌ ఫైరింగ్‌ అండ్‌ ఆర్టిలరీ ప్రాక్టీస్‌ యాక్ట్, కట్చీ మెమాన్స్‌ యాక్ట్‌.
రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఫారినర్స్‌ యాక్ట్, పోర్చుగీస్‌ కోడ్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొసీజర్, కమర్షియల్‌ డాక్యుమెంట్స్‌ ఎవిడెన్స్‌ యాక్ట్, డిజల్యూషన్‌ ఆఫ్‌ ముస్లిం మ్యారేజస్‌ యాక్ట్‌. 

జననాలు:
బి.సరోజాదేవి : నటి (బెంగళూరు); శశి కపూర్‌ : నటుడు (కలకత్తా); షీలా దీక్షిత్‌ : రాజకీయనేత (కపుర్తాలా); గిరీష్‌ కర్నాడ్‌ : నటుడు (మహారాష్ట్ర); రాహుల్‌ బజాజ్‌ : బిజినెస్‌మేన్‌ (కలకత్తా); సంజీవ్‌ కుమార్‌ : నటుడు (సూరత్‌); ఎస్‌.జానకి : సి.నే.గాయని (రేపల్లె); హరిప్రసాద్‌ చౌరాసియా : వేణుగాన విద్వాసులు (అలహాబాద్‌); గిరిజ : నటి (కంకిపాడు); ఆర్‌.డి.బర్మన్‌ : సంగీత దర్శకుడు (కలకత్తా); ములాయం సింగ్‌ యాదవ్‌ : రాజకీయనేత (ఉత్తరప్రదేశ్‌); ఎల్‌.ఆర్‌. ఈశ్వరి : సినీ గాయని (మద్రాసు); గొల్లపూడి మారుతీరావు : నటుడు (విజయనగరం). 

(చదవండి: జమ్మూకశ్మీర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top