19న అఖిలపక్ష సమావేశం | Ahead of Parliament monsoon session, Centre calls for all-party meeting on July 19 | Sakshi
Sakshi News home page

19న అఖిలపక్ష సమావేశం

Jul 7 2023 5:48 AM | Updated on Jul 7 2023 5:48 AM

Ahead of Parliament monsoon session, Centre calls for all-party meeting on July 19  - Sakshi

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వర్షాకాల సమావేశాల కోసం అధికార, విపక్షాలు తమ వ్యూహాలు, అ్రస్తాలతో సన్నద్ధమవుతున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement