ద్రవ్య వేగ నిత్యత్వ నియమమైన చర్య.. ప్రతిచర్య. మనం రెండు ట్రాలీలను ఒకేసారి తోసినప్పుడు అవి ఒకదానికొకటి ఢీకొని తిరిగి తమ మొదటి మార్గంలోకే వెనక్కి వస్తాయి. ఈ దృగ్విషయాన్ని న్యూటన్ మూడవ నియమమైన చర్య.. ప్రతిచర్య అని అంటారు. సులభంగా చెప్పాలంటే ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. పడవ నడపడం.. తుపాకీ వెనక్కి తిరగడం, పక్షులు ఎగరడంలో ఉపయోగపడతాయి. – రిషికేష్, విద్యార్థి,
బాలుర ఉన్నత పాఠశాల, కోస్గి


