పెరిగిన ఉల్లి ధర | - | Sakshi
Sakshi News home page

పెరిగిన ఉల్లి ధర

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యా ర్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్‌ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్‌లో కేవలం ఉల్లి వ్యాపా రం మాత్రమే కొనసాగింది.

మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన ఉల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement