పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో | - | Sakshi
Sakshi News home page

పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

పాసు

పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో

పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో బ్యాంకు రుణం పొందలేకున్నా..

నాకు రెండు ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేశారు. అయితే పాసు పుస్తకం ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. భూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే రీసర్వేను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరి గత ప్రభుత్వంలో ఎందుకు వ్యతిరేకించారో తెలియడం లేదు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

– తువ్వదొడ్డి ఆనంద్‌,

ముక్కెళ్ల, తుగ్గలి మండలం

నా పొలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే రీసర్వే చేశారు. జీయో కోఆర్డినేట్స్‌తో కూడిన పాసుపుస్తకాన్ని ఇచ్చారు. అయితే దానిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తది మాత్రం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. బ్యాంకులో రుణం కోసం వెళ్తే పాసు పుస్తకం అడుగుతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు.

– సోమేష్‌, మూగలదొడ్డి, కోసిగి మండలం

పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో 
1
1/1

పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement