బ్రహ్మాండ వేడుకకు వేళాయే.. | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ వేడుకకు వేళాయే..

Nov 10 2026 1:01 AM | Updated on Nov 10 2026 1:01 AM

● నేటి నుంచి

కురుమూర్తి స్వామి

బ్రహ్మోత్సవాలు

● 14న స్వర్ణాభరణాల

అలంకారోత్సవం

● 16న ప్రత్యేక ఆకర్షణగా

ఉద్దాల ఉత్సవం

● నెల రోజుల పాటు

కొనసాగనున్న జాతర

పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి క్షేత్రం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. వేడుకల్లో భాగంగా 14న స్వర్ణాభరణాల అలంకారోత్సవం, 16న ఉద్దాల ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం నెలరోజులపాటు జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామివారి వైభవాన్ని చాటేలా ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దగా.. ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

– చిన్నచింతకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement