బాధ్యత పెరిగింది..
సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంలో నర్వ యాస్పిరేషన్ బ్లాక్ దేశంలోనే 3వ ర్యాంకు సాధించి మరింత బాధ్యతను పెంచింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఆరు విభాగాల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తాం.
– శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్వ
స్పార్క్, శ్రీకార్యక్రమాలు..
నీతి ఆయోగ్ ద్వారా యాస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలానికి రూ.1.2 కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. స్పార్క్ (ప్రాథమిక పాఠశాలల్లో ఎక్స్‌ఎల్ డిజిటల్ ల్యాబ్‌లు), శ్రీ (పునరుత్పాదక, పర్యావరణ అనుకూల ఆహారం కోసం సౌరశక్తితో పనిచేసే వంటగది) నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు.
– ప్రణయ్‌కుమార్,
శిక్షణ కలెక్టర్, నారాయణపేట
బాధ్యత పెరిగింది..
బాధ్యత పెరిగింది..


