ముందుకు సాగునీరా | - | Sakshi
Sakshi News home page

ముందుకు సాగునీరా

Feb 22 2026 8:34 AM | Updated on Feb 22 2026 8:34 AM

ముందుకు సాగునీరా

ముందుకు సాగునీరా

జీఓ 42 ప్రకారం ముందుకు..

ఉమామహేశ్వర..
మైలారం శివారులో మొదలైన రిజర్వాయర్‌ ఆనకట్ట పనులు

ఉమామహేశ్వర రిజర్వాయర్‌ ఆనకట్ట 6.5 కి.మీ పొడవు ఉంటుంది. 54 ఎకరాల ప్రభుత్వ భూమిలో 400 నుంచి 600 మీటర్ల పొడవైన ఆనకట్ట పనులు మొదలయ్యాయి. ఇప్పటికే పీడీ, 1,700 ఎకరాల్లో సర్వే పూర్తయ్యాయి. కొంత భాగం పీఎన్‌ వేయగా మరో 126 ఎకరాలకు సంబంధించి పీఎన్‌ వేయా ల్సి ఉంది. రెవెన్యూ రికార్డు పహాణి ప్రకారం అవార్డు వేసేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. నీటిని తీసుకునే విషయంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలి. భూ సేకరణ కోసం జీఓ 42 ప్రకారం ముందుకెళ్తున్నాం.

– అమర్‌సింగ్‌,

ఈఈ ఇరిగేషన్‌ శాఖ, అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement