టాయిలెట్లు సరిపోవడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

టాయిలెట్లు సరిపోవడం లేదు..

Jul 30 2025 7:14 AM | Updated on Jul 30 2025 7:14 AM

టాయిలెట్లు సరిపోవడం లేదు..

టాయిలెట్లు సరిపోవడం లేదు..

బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు లేవు. తరగతి గదులు సైతం సరిపోవడం లేదు. ఆటలు ఆడుకునేందుకు ఆటస్థలం కరువైంది. పాఠశాల సొంత భవనాన్ని త్వరగా నిర్మించాలి.

– సిద్ధార్థ, 9వ తరగతి, పెద్దకొత్తపల్లి

నిత్యం తనిఖీలు చేస్తాం..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా మెనూ అమలయ్యేలా చూస్తాం. భోజనం, సౌకర్యాలను మెరుగుపర్చి విద్యార్థులకు ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం నిత్యం పాఠశాలల్లో తనిఖీలు చేపడతాం. ఎప్పటికప్పడు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తాం.

– రమేశ్‌కుమార్‌, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement