
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కింగ్డమ్'.

నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించగా సత్యదేవ్ కీలకపాత్రలో నటించారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం

ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.





















