హైదరబాద్‌లోని వనస్థలిపురంలో ART (ఏషియన్ రవితేజ) మల్టీఫ్లెక్స్ ప్రారంభం
							జులై 31న విడుదలైన 'కింగ్డమ్' మొదటి ప్రదర్శన
							సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్.. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్
							ఈ మల్టీఫ్లెక్స్‌లో మొత్తం ఆరు స్క్రీన్ల ఉన్నాయి
							ఈస్ట్ హైదరాబాద్ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్‌గా ART
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
