వెలుగుల వేడుక | - | Sakshi
Sakshi News home page

వెలుగుల వేడుక

Nov 8 2026 5:05 AM | Updated on Nov 8 2026 5:05 AM

– IIలోu

ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
పల్లెలు, పట్టణాల్లో దీపావళి పండుగ వాతావరణం

పండుగ పూట జర పైలం

● దీపావళి నేపథ్యంలో విరివిగా

వెలసిన టపాసుల షాపులు

ములుగు/ఏటూరునాగారం: నేడు వెలుగుల పండుగ దీపావళి. పల్లెలు, పట్టణాల్లో దీపావళి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నోము సామగ్రితో పాటు పూలు, ప్రమిదలు, వత్తులు, గుమ్మడి కాయలు, బాణసంచాతో పాటు పలు రకాల పూజా సామగ్రి కొనుగోళ్లతో శనివారం దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, మంగపేటతో పాటు పలు ప్రాంతాల రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏటూరునాగారంలో శనివారం వారంత సంత కావడంతో మరింత రద్దీగా కనిపిచింది. ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. వసతి గృహాలు, హాస్టళ్లు, పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు వారి వారి గ్రామాలకు తరలివెళ్లారు. దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సైతం పండుగకు స్వస్థలాలకు చేరు కున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది.

పూలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement