తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు | - | Sakshi
Sakshi News home page

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

– శివగారి కిరణ్‌కుమార్‌, జనగామ

నా పేరు శివగారి కిరణ్‌ కుమార్‌. మా పాప శ్రేష్ట ప్రవస్థి రెండో తరగతిలోనే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని వంద పద్యాలు కంఠస్థం చేసి జూనియర్స్‌ విభాగంలో అందరి ముందు వినిపించింది. అప్పటి మంత్రి లక్ష్మారెడ్డితో ప్రశంసలు అందుకుంది. ఆరేళ్ల వయసులో 16 నిమిషాల్లో 100 పద్యాలు వినిపించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇంతవరకు ఈ రికార్డును రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా బ్రేక్‌ చేయలేదు. ఇంకా పలు రంగాల్లో తన ప్రతిభ చాటుతోంది. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement