ఇలా చేస్తేనే ఫలితం | - | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తేనే ఫలితం

Jul 17 2026 3:22 AM | Updated on Jul 17 2026 3:22 AM

ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్‌ ఫ్రేమ్‌వర్క్‌ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్‌ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్‌ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది.

– వాసుదేవ నటరాజ్‌, ఏఐ ట్రైనర్‌, టీఫైబర్‌

అంశం పనిభారం తగ్గే శాతం

80%

పవర్‌పాయింట్‌/రిపోర్టులు

ప్రజా ఫిర్యాదులు

డేటా విశ్లేషణ

తెలుగు అనువాదం

మీటింగ్‌ మినిట్స్‌

డాక్యుమెంట్‌ సారాంశం

లెటర్ల తయారీ

82%

85%

88%

90%

92%

95%

ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..

ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement