'పరదా' తొలగిస్తూ మెప్పించేలా సాంగ్‌ | Yatra Naryastu Lyrical Song Out From Anupama Parameswaran Paradha Movie | Sakshi
Sakshi News home page

'పరదా' తొలగిస్తూ మెప్పించేలా సాంగ్‌

Jul 17 2025 12:44 PM | Updated on Jul 17 2025 12:48 PM

Yatra Naryastu Lyrical Song Out From Anupama Parameswaran Paradha Movie

'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' ఋగ్వేదంలోని స్త్రీని విశ్వశక్తిగా గుర్తించారు. అయితే, తర్వాతి కాలంలో స్త్రీ ఎలాంటి ఇబ్బందలు ఎదుర్కుందో చెప్పేందుకే 'పరదా' సినిమా వస్తుంది. తాజాగా చిత్రం నుంచి విడుదలైన సాంగ్ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వనమాలి రిచించిన పాటను అనురాగ్కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement