సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వారిసు ట్రైలర్‌ | Thalapathy Vijay Varisu Official Trailer Released | Sakshi
Sakshi News home page

Varisu Trailer: విజయ్‌ 'వారిసు' ట్రైలర్‌ వచ్చేసింది

Jan 4 2023 5:43 PM | Updated on Jan 4 2023 5:55 PM

Thalapathy Vijay Varisu Official Trailer Released - Sakshi

ఇందులో ఫ్యామిలీ బం​ధాలను చూపిస్తూనే విజయ్‌ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

తమిళ స్టార్‌ విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తెలుగులో వారసుడు పేరిట సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

ఇందులో ఫ్యామిలీ బం​ధాలను చూపిస్తూనే విజయ్‌ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రైలర్‌ అలా రిలీజైందో లేదో అప్పుడే #VarisuTralier ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు.

చదవండి: రష్మికపై ట్రోలింగ్‌.. రాళ్లు కూడా విసురుతారన్న కన్నడ స్టార్‌
డూప్లెక్స్‌ ఇంటిని అమ్మేసిన హీరోయిన్‌, ఎన్ని కోట్లంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement