కి..కి..కిరణ్‌ అంటూ వచ్చి....

Sharukh Khan An Actor Journey From Deewana To Pathan - Sakshi

సైకో లవర్‌లా ప్రేమించిన అమ్మాయిని వేధించినా... కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసే ప్రియుడిగా కనిపించినా వెండితెర మెప్పు పొందడం అతనికే చెల్లించింది. రాజ్‌ మేరా నామ్‌ అంటూ రోమాంటిక్‌ హీరోగా అంతులేని పాపులిటీ సొంతం చేసుకున్నాడు. దీవానగా ప్రయాణం మొదలెట్టి ‘దిల్‌వాలే’గా ఎదిగి... డాన్‌గా, రా.వన్‌గా  కొత్త ఎత్తులకు చేరాడు. అసలు పేరు షారుఖ్‌ఖాన్‌ అయితే  బాలీవుడ్‌ బాద్షా, కింగ్‌ఖాన్‌ సర్వనామాలుగా మార్చుకున్నాడు. వెండితెరపై 29 ఏళ్లుగా ప్రేక్షకులను రంజిప చేస్తూ... ఈ  30వ ఏట పఠాన్‌గా మనల్ని అలరించబోతున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top