సినీనటుడు సంపత్‌కు బాహుబలి కాజాతో సత్కారం | Sampath Raj Was Honored With Bahubali Kaja | Sakshi
Sakshi News home page

సినీనటుడు సంపత్‌కు బాహుబలి కాజాతో సత్కారం

Oct 30 2021 10:31 AM | Updated on Oct 30 2021 12:00 PM

Sampath Raj Was Honored With Bahubali Kaja - Sakshi

సురుచి బాహుబలి కాజాతో సంపత్‌ 

సాక్షి, మండపేట: ప్రముఖ సినీ విలన్‌ సంపత్‌ను శుక్రవారం తాపేశ్వరంలోని మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్‌ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కల్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్‌ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement