Prabhas: ఆదిపురుష్‌ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌.. యుద్ధ వీరుడిలా ప్రభాస్‌ లుక్‌ | Prabhas Birdhay Special: New Poster Released From Adipurush Movie | Sakshi
Sakshi News home page

Adipurush: ఒక చేతిలో బాణం, మరో చేతిలో విల్లు..యుద్ధ వీరుడిలా ప్రభాస్‌

Oct 23 2022 10:39 AM | Updated on Oct 23 2022 10:50 AM

Prabhas Birdhay Special: New Poster Released From Adipurush Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్‌ ఫిల్మ్‌ సంక్రాంతి సందర్బంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.  ఇందులో సీతగా కృతీసనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. 

 ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ప్రభాస్‌ బర్త్‌డే(అక్టోబర్‌ 23) సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ రాముడి గెటప్‌లో అదిరిపోయాడు. ఒక చేతిలో బాణం, మరో చేతిలో విల్లుని పట్టుకొని యుద్ద వీరుడుగా కనిపిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement