Patas Comedian Yadamma Raju Gets Engaged With Stella - Sakshi
Sakshi News home page

Yadamma Raju : 'పటాస్‌' కమెడియన్‌ యాదమ్మ రాజు ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌

Nov 28 2022 1:55 PM | Updated on Nov 29 2022 8:28 AM

Patas Comedia Yadamma Raju Gets Engaged With Stella - Sakshi

బుల్లితెర కమెడియన్‌ యాదమ్మ రాజు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు షార్లీ స్టెల్లాతో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

దీనికి సంబంధించిన ఫోటోలను యాదమ్మ రాజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో పలువురు బుల్లితెర నటీనటలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పటాస్‌ అనే కామెడీ షోతో పాపులర్‌ అయిన యాదమ్మ రాజు పలు టీవీ షోలతో తనదైన కామెడీతో అలరించాడు. ప్రియురాలు స్టెల్లాతో సైతం అతను పలు షోస్‌లో పాల్గొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement