
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో కేసరి 2, ఏస్, భోల్ చుక్ మాఫ్ తదితర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి తప్పితే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం రావట్లేదు. మరోవైపు ఓటీటీలో 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్-సిరీసులు రానున్నాయి. వీటితో పాటు అర్జున్ సన్నాఫ్ వైజయంతి, అభిలాషం చిత్రాలతో పాటు హార్ట్ బీట్ సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ (మే 19-23 వరకు)
నెట్ ఫ్లిక్స్
సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20
ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23
బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - మే 23
ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) - మే 23
అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23
అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) - మే 24
ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 24
అమెజాన్ ప్రైమ్
మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20
అభిలాషం (మలయాళ మూవీ) - మే 23
హాట్ స్టార్
ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) - మే 19
టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 19
ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 21
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మే 22
ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) - మే 23
ఆహా
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు సినిమా) - మే 23
బుక్ మై షో
ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 20
చెక్ మేట్స్ (స్పానిష్ సినిమా) - మే 20
కూప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20
డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20
డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20
యూఫస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20
ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) - మే 20
ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20
ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20
ఐ యామ్ నెవెంకా (స్పానిష్ సినిమా) - మే 20
జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20
నార్బెర్ట్ (స్పానిష్ సినిమా) - మే 20
ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) - మే 20
రీటా (స్పానిష్ సినిమా) - మే 20
విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23
ఆపిల్ ప్లస్ టీవీ
ఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)