
పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో అయినా తమ హీరోకి విజయం దక్కాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాకు కావాల్సినంత హైప్‌ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 25) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓజీ కథేంటి? ఎలా ఉంది? పవన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో సంబంధం లేదు.
ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటే..బాగోలేదని మరికొంతమంది చెబుతన్నారు. రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని.. ఎలివేషన్స్ తప్ప ఇంకేమి లేదని కామెంట్స్ చేస్తున్నారు. కథ- కథనం వదిలేసి..దర్శకుడు దృష్టంతా ఎలివేషన్‌పైనే పెట్టాడని విమర్శిస్తున్నారు.
#OG A Run of the Mill Gangster Drama that is technically strong and has a few solid elevation blocks, but the rest is mundane!
The first half of the film is satisfactory. Despite the drama moving in a flat way, it manages to build intrigue. The intro and interval block are well…— Venky Reviews (@venkyreviews) September 24, 2025
ఓటీ టెక్నికల్‌గా బాగుంది. కొన్ని ఎలివేషన్స్ మినమా మిగతా కథంతా రొటీన్ అంటూ ఓ నెటిజన్ కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.
OG MOVIE REVIEW:
Story:❌❌❌❌
Action:⭐️
Acting:❌❌❌❌
VFX: ⭐½
BGM:⭐️
OG MOVIE RATING: ⭐️⭐½#og #ogreview #ogmovie #pawankalyan #OGonSept25 pic.twitter.com/iTrVi0W1TH— Baap of movies (@baapofmovies) September 24, 2025
స్టోరీ బాగోలేదు. యాక్షన్, వీఎఫెక్స్ పర్వాలేదు. బీజీఎం బాగుంది అంటూ ఓవరాల్‌గా ఈ చిత్రానికి 2.25 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్.
Rod movie ra babu 🙏🙏
Sujeeth ga nvu TFI vadileyra
Thamman bayya yentha kavalo antha iste saripodi talakaya noppi vachesindi bgm ki 🙏 #OGReview #TheycalllHimOGReview— Manoj AA (@AlluBhai__) September 24, 2025
ఓజీ ఓ రాడ్ మూవీ. సుజీత్ అర్జెంట్‌గా తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతే మంచిది. తమన్ బయ్యా..ఎంత కావాలో అంతే బీజీఎం ఇస్తే సరిపోతుంది. తలకాయ నొప్పి వచ్చేసింది నీ నేపథ్య సంగీతానికి’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
#OGReview
1. Second Half inkoncham better ra thieyavachu and expected drama.
2. 70% movie antha fights ee unnie.
3. @MusicThaman Ekkada negaloo kadu ekkada thagaloo kuda telisinavadu goppavadu ra ayya !!!!!!
4. Heroine ndhukuuuu— Dune (@Aloanworrier) September 24, 2025
సెకండాఫ్ ఇంకొంచెం బెటర్‌గా తీయొచ్చు. కథనం ఊహించేలా ఉంది. సినిమాలో 70 శాతం యాక్షనే ఉంది. తమన్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్పవాడు. హీరోయిన్ ఎందుకు ఉందో.. అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.
#OGreview: Style without soul, mediocre fight choreography
Rating: 2/5#Pawanakalyan #TheycalllHimOG #SujeethSambhavam @FridayWallMaghttps://t.co/Zg2Qz2fjUD— Kausalya Suharika R (@KausalyaSuhari1) September 24, 2025
సెకండాఫ్ ఇంకొంచెం బెటర్‌గా తీయొచ్చు. కథనం ఊహించేలా ఉంది. సినిమాలో 70 శాతం యాక్షనే ఉంది. తమన్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్పవాడు. హీరోయిన్ ఎందుకు ఉందో.. అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.
#OGreview: Style without soul, mediocre fight choreography
Rating: 2/5#Pawanakalyan #TheycalllHimOG #SujeethSambhavam @FridayWallMaghttps://t.co/Zg2Qz2fjUD— Kausalya Suharika R (@KausalyaSuhari1) September 24, 2025
First half is peak in every aspect, Sujeet fanism at high…2nd half starts with bang, loved the drama & emotion, then comes climax with cinematic high…BC this is just half of Gambheera he ll be unleashed in part2 #OG
— The is my surname (@Bloodufan) September 24, 2025
#TheyCallHimOG is Disappointing
We were excited for this magnum opus after hearing the songs and seeing the trailer, but it did not live up to our expectations in terms of story or visual effects. Thaman is one of the few people who did their job from the start.— FukkardBO (@FukardBO) September 24, 2025
#TheyCallHimOG - Original Gunapam🙏#OG #OGReview #PawanKalyan #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/fIbsouR5bs
— cinee worldd (@Cinee_Worldd) September 24, 2025
Rey edhem cinema ra babu 1000rs booka #DisasterOG #DisasterOG pic.twitter.com/yhWp70EabW
— Tiger'sDragon🐲 (@TigersDragon999) September 24, 2025
Finally Original Review 😭 💯 #OGReview || #DisasterOG pic.twitter.com/3tcKrOMVff
— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 𝟐.𝟎 (@KarnaReddy2_0) September 24, 2025
#TheyCallHimOG - PK’s Swag & Screen presence Super. Emraan, Priyanka Dummy. Thaman’s BGM elevates. Gud Visuals. Passable 1st Hlf & Poor 2nd Hlf. No proper Emotions. Intro Seq, Interval block, Police Stn scene, Traveling Soldier remix impressive. Style with no substance. AVERAGE!
— Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2025