Mahesh Babu Wishes To His Wife Namratha for Her Birthday - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar Birthday: నమ్రతకు మహేశ్‌ బాబు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

Jan 22 2023 10:52 AM | Updated on Jan 22 2023 11:18 AM

Mahesh Babu Wishes To His Wife Namratha For Her Birthday - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ లవింగ్‌ కపుల్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమత్ర శిరోద్కర్‌ జోడి ఒకటి. ఆదివారం(జనవరి 22) నమ్రత పుట్టిన రోజు. ఈ సందర్భంగా సతీమణికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలిపారు మహేశ్‌. ‘హ్యాపీ బర్త్‌డే నమ్రత. కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటున్నందుకు, నీకు నీలానే ఉంటూ నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్’ అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు

కాగా, వంశీ సినిమా షూటింగ్‌ సమయంలో మహేశ్‌, నమ్రత పప్రేమలో పడ్డారు. 2005 ఫిబ్రవరి 10తేదిన ఇద్దరు ఒకటయ్యారు. వీరిద్దరి ప్రేమకు కానుకగా మొదట కొడుకు గౌతమ్‌ ఆతర్వాత కూతురు సితార జన్మించారు.  మహేశ్‌ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి..సమ్మర్‌ హాలీడేస్, పండుగ రోజుల్లో మాత్రం భార్య, పిల్లలతో జాలీ ట్రిప్స్‌ వేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement