Maha SamudramTwitter Review: మహా సముద్రం మూవీ ఎలా ఉందంటే..

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.
ఈ మూవీ ఫస్టాఫ్ బాగానే ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అజయ్ భూపతి చెప్పినట్లుగానే చేతన్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ అదరగొట్టినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఫస్టాఫ్ డీసెంట్ యాక్షన్, రొమాన్స్ లు కనిపించాయి. అలాగే మెయిన్ లీడ్ నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా బాగుందని చెబుతున్నారు.
#MahaSamudram Decent 1st Half 👍
Starts slow but picks up towards interval. Interval BGM 👌🔥
— Venky Reviews (@venkyreviews) October 14, 2021
సినిమా స్లోగా ప్రారంభమైనప్పటికీ... ఇంటర్వెల్ వచ్చేసరికి మంచి జోష్‌తో పికప్ అయింది. ఇంటర్వెల్ సీన్ మూవీకి హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Average 1st Half !!
With good Interval PlotMusic & Bgm 👌 #MahaSamudram https://t.co/AfwmBpIaS2
— InsideTalkz (@InsideTallkz) October 14, 2021
Best part of #MahaSamudram is the interval break time!
Much needed break from movie 1st half, gearing up for second half🔥🔥🔥
— Aneesh (@aneesh2303) October 14, 2021
#MahaSamudram meru iche publicity ki a content ki aslu sambandam unda …first half 🤦♂️
Interval fight 👍— vijay (@movie_devotee) October 14, 2021
#MahaSamudram has spellbound performances from almost all the characters but with slow paced screenplay.
May end up with commercial HIT status pic.twitter.com/VKtohEUwa1— ₳ ₭ (@itsmeGAK) October 14, 2021
Welcome back @Actor_Siddharth annayya😁😍❤️#MahaSamudram pic.twitter.com/7D7acKUvtR
— _Nen_inthe_ (@GowriSh82126401) October 14, 2021
JB and Rao Ramesh giving great performances 👌 #MahaSamudram
— Venky Reviews (@venkyreviews) October 14, 2021