బ్రిటీష్‌ రాజుతో పోరాడిన లెజెండ్‌పై సినిమా | Lawyer, Activist Sankaran Narayan Biopic | Sakshi
Sakshi News home page

Sankaran Narayan Biopic: తెరపై లెజెండ్‌ జీవితం

Jun 30 2021 7:52 AM | Updated on Jun 30 2021 8:19 AM

Lawyer, Activist Sankaran Narayan Biopic - Sakshi

‘జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ’ వెనకాల దాగి ఉన్న నిజాలను దాచాలనుకున్న ఓ బ్రిటిష్‌ రాజుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడిన లెజెండ్‌..

బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది సి. శంకరన్‌ నాయర్‌ జీవితం వెండితెరకు రానుంది. ‘ది ఆన్‌ టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ శంకరన్‌ నాయర్‌’ బయోపిక్‌కు కరణ్‌ సింగ్‌ త్యాగీ దర్శకత్వం వహించనున్నారు. ‘‘జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ’ వెనకాల దాగి ఉన్న నిజాలను దాచాలనుకున్న ఓ బ్రిటిష్‌ రాజుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడిన లెజెండ్‌ శంకరన్‌ నాయర్‌ జీవితంతో సినిమా తీయడం గౌరవంగా భావిస్తున్నాను. శంకరన్‌ మనుమడు రఘు, అతని భార్య పుష్ప కలిసి రాసిన ‘ది కేస్‌ దట్‌ షూక్‌ ద ఎంపైర్‌’ బుక్‌ ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌.

చదవండి: Narappa: వారం రోజుల్లో ఫస్ట్‌ కాపీ రెడీ

Advertisement
 
Advertisement
Advertisement