బాలీవుడ్‌కి ఇస్మార్ట్‌ శంకర్‌

iSmart Shankar Going Bollywood - Sakshi

పూరి జగన్నాథ్‌ – రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. సంచలనాత్మక విజయం సాధించిన ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుందని సమాచారం. రామ్‌ పోషించిన పాత్రలో బాలీవుడ్‌ యాక్టర్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలిసింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ హిందీ రీమేక్‌ను పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top