'ఓం శంభో శివ శంభో' ఈ సాంగ్‌ విన్నారా..? | Hombale Films Shiva Shambho Swayambho song released | Sakshi
Sakshi News home page

హోంబలే ఫిల్మ్స్ రూపొందించిన'ఓం శంభో శివ శంభో' సాంగ్‌

Feb 15 2026 11:40 AM | Updated on Feb 15 2026 12:18 PM

Hombale Films Shiva Shambho Swayambho song released

మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పరమేశ్వరుడి భక్తి పాటను హోంబలే ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. 'ఓం  శంభో శివ శంభో స్వయంభో..' అంటూ సాగే ఈ పాటను స్వామి దయానంద సరస్వతి రచించగా నారాయణ్‌ శర్మ  ఆలపించారు. వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌తో క్రియేట్‌ చేసిన ఈ సాంగ్‌ భక్తులను మెప్పస్తుంది.  ఈ పాటలో శివుడు అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తారు. గతేడాది మహావతార నరసింహ సినిమాతో భారీ విజయం అందుకున్న  హోంబలే ఫిల్మ్స్ తాజాగా శివయ్యపై భక్తితో రూపొందిన ఈ పాటకు అద్భుతమైన విజువల్స్‌ను జోడించి విడుదల చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement