Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్ రివ్యూ

మంచు విష్ణుటైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది.
మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్న ‘మోసగాళ్లు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. తనకు అచ్చొచ్చిన కామెడీ యాక్షన్‌తో మళ్లీ వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు.ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి.
Story okish and lil sloppy ..
But when vishnu meets sunny Adrenaline kicks in …
Action sequences and visuals are awesomest 🔥🔥
Vishnu’s perfection in terms of diction n super heroic swag 👌👌
Climax🔥🙏
3.23/5#Ginna @iVishnuManchu proud of u anna..super undi movie— pakash raj pspk (@pakash787791) October 20, 2022
‘కథ ఫర్వాలేదు. సినిమా కాస్త నెమ్మదించింది. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ అదిరిపోయాయి’ అంటూ 3.23 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్.
I completed watching the #Ginna Movie , @iVishnuManchu comeback with his comedy timing like in #dhee, those who went for #sunnyleone will definitely not feel regret , #vishnumanchu did a right choice selecting horrorcomedy zonner,rest is mouth talk.
Rating:3/5⭐ Congrats team❤️— Movie Buff (@UnitedTwood2108) October 20, 2022
#ginna
Positive:
@iVishnuManchu looks fun nd superb.@SunnyLeone looks beautiful and impressive.@starlingpayal scroes well.Gud Casting.@anuprubens music are backbone.Dances are good.Comedies are worked well.
Negative:
1 hlf feel length.
Verdict:Fun Entertainment
Rating:3.0/5— pakash raj pspk (@pakash787791) October 21, 2022
#ginna sunny Leone 🔥 intervel twist is shocking
Awesome songs and dance .
Anup bgm for sunny is goosebumps #randaka #randaka— vishnu admirer (@ranap03816208) October 21, 2022
మరోవైపు ఈ సినిమాపై మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ఆగడం లేదు.. కావాలనే కొంతమంది నెగిటివ్‌గా ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బాగోలేదంటూ విషప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఓ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారని, ఇది తాను ముందే ఊహించానని విష్ణు ట్వీట్ చేశాడు.
As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? 🙄. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj
— Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు