ప్రముఖ రచయిత ఇంట విషాదం.. | Film Writer Paruchuri Venkateswara Rao Wife Passes Away | Sakshi
Sakshi News home page

పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం

Aug 7 2020 10:09 AM | Updated on Aug 7 2020 8:46 PM

Film Writer Paruchuri Venkateswara Rao Wife Passes Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 74  ఏళ్లు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement