Megastar Chiru His Wife Surekha Meets Kapil Dev At Falaknuma Palace - Sakshi
Sakshi News home page

Chiranjeevi: కపిల్‌ దేవ్‌ను కలిసిన చిరు

Aug 30 2021 8:25 AM | Updated on Aug 30 2021 11:57 AM

Chiranjeevi His Wife Surekha Meets Kapil Dev - Sakshi

Chiranjeevi Meets Kapil Dev: ప్రముఖ హీరో చిరంజీవి, ప్రఖ్యాత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము కలిసి దిగిన ఫోటోలను ఆదివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు చిరంజీవి. ‘‘చాలాకాలం తర్వాత నా మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది.. పాత జ్ఞాపకాలను ఓసారి గుర్తుచేసుకున్నాం’’ అన్నారు చిరంజీవి. 

Advertisement
 
Advertisement
Advertisement