Bigg Boss 6 Telugu: బాలాదిత్య కంటతడి.. గీతూను ఎలిమినేట్‌ చేయాల్సిందేనంటున్న నెటిజన్లు

Bigg Boss Telugu 6: Is Geetu Targeting Baladitya - Sakshi

బిగ్‌బాస్‌ షోను బుల్లితెర హిట్‌ షోగా పిలుచుకుంటారు. ఈ షో వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే దాదాపు ప్రతి సీజన్‌లో కంటెస్టెంట్లు గొడవలు పడి గేమ్‌ తర్వాత కలిసిపోతుంటారు. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా అది గేమ్‌, నామినేషన్స్‌ వరకు మాత్రమే! కానీ ఈసారి ఏంటో గేమ్‌ కన్నా కూడా గొడవలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ఈ సీజన్‌లో ఒకరినొకరు టార్గెట్‌ చేసుకోవడం పరిపాటిగా మారింది.

మొన్నటివరకు అన్న అంటూ బాలాదిత్యతో బంధం కలుపుకున్న గీతూ ఆయన్నే టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. మొన్న చేపల చెరువు టాస్క్‌లో కావాలని బాలాదిత్య టీమ్‌ను గేమ్‌ నుంచి సైడ్‌ చేసింది. ఇప్పుడేమో అతడి బలహీనత అయిన సిగరెట్లను దాచి కక్ష సాధిస్తోంది. మిషన్‌ పాజిబుల్‌ అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో భుజబలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్‌. ఇంకే, ఆ ఒక్క పాయింట్‌ను పట్టుకుని సిగరెట్లు, లైటర్‌ దాచేసింది గీతూ. గేమ్‌ అయిపోయినా, తనకు సిగరెట్లు కావాలని అతడు ఏడుస్తున్నా కూడా ఆమె మనసు కరగడం లేదు.

మరోవైపు ఇనయ వల్లే సూర్య ఎలిమినేట్‌ అయ్యాడని నామినేషన్‌లో అరిచి మరీ చెప్పారు శ్రీహాన్‌, శ్రీసత్య. కానీ గేమ్‌లో కూడా పదే పదే అదే పాయింట్‌ లేవనెత్తి ఆమెను వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేయడం అవసరమా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అందరికంటే గీతక్క ఎక్కువ రోత పుట్టిస్తుందని, ముందుగా ఆమెను ఎలిమినేట్‌ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలాదిత్యను ఇలాగే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తే గీతూ ఈ వారమే బయటకు వెళ్లడం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికైతే ఓటింగ్‌లో రేవంత్‌, బాలాదిత్య టాప్‌లో ఉండగా గీతూ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: నిందలు తట్టుకోలేక బాత్రూమ్‌లోకి ఇనయ
క్యాసినో కింగ్‌ చీకోటితో ఆర్జీవీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

02-11-2022
Nov 02, 2022, 09:09 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో హౌస్‌మేట్స్‌ అంతా ఇనయాను టార్గెట్‌ చేశారు. ఆమె...
01-11-2022
Nov 01, 2022, 20:03 IST
బిగ్‌బాస్‌-6లో తనదైన ఆట తీరుతో దూసుకెళ్తోంది ఫైమా. టాస్క్‌ల విషయంలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఆడుతుంది. కొన్ని కొన్ని సార్లు...
01-11-2022
Nov 01, 2022, 14:52 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో కెప్టెన్సీ పోటాదారుల టాస్క్‌ హాట్‌హాట్‌గా జరిగింది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. అయితే...
01-11-2022
Nov 01, 2022, 00:33 IST
సూర్య నీకడ్డం అవుతాడని నామినేట్‌ చేసి పంపించావు. అతడికి వెన్నుపోటు పొడిచావంటూ ఆదిరెడ్డి పదే పదే అనడంతో ఇనయ కంట్లో...
31-10-2022
Oct 31, 2022, 19:04 IST
చివర్లో శ్రీహాన్‌ పంచ్‌ మాత్రం అదిరిపోయింది. ఇనయ దగ్గరకు వెళ్తూ.. ఒక్కటి మాత్రం నువ్వు చేయలేవు అంటూ ఈరోజు నన్ను...
31-10-2022
Oct 31, 2022, 15:54 IST
సూర్యను నామినేట్‌ చేసింది నువ్వే.. ఎలిమినేషన్‌కు కారణమూ నువ్వే! మరి అతను వెళ్లిపోతే బాధపడతామన్నప్పుడు ఎందుకు నామినేట్‌ చేయడం? అని...
30-10-2022
Oct 30, 2022, 22:56 IST
ఇనయకు బలుపు అని వాసంతి, రాజ్‌ టైంపాస్‌ అని ఫైమా అంది. గీతూ.. ఆడంతే అదో టైపు, ఫైమాకు బలుపెక్కువ,...
30-10-2022
Oct 30, 2022, 19:58 IST
ఒకప్పుడు ఆరోహితో క్లోజ్‌గా ఉండి సురోహిగా.. తర్వాత ఇనయతో క్లోజ్‌గా ఉంటూ సునయగా ఆడావు. నెక్స్ట్‌ కీర్తియా? అని ప్రశ్నించడంతో...
30-10-2022
Oct 30, 2022, 18:06 IST
 సత్య లైఫ్‌ గురించి పిచ్చిపిచ్చిగా రాస్తున్న కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ల మీద కేసు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. శ్రీసత్య వ్యక్తిగత విషయాల గురించి ఏది...
30-10-2022
Oct 30, 2022, 15:28 IST
సూర్య కనిపించడంతో తెగ ఎమోషనలైపోయింది ఇనయ. కొరియన్‌లా చేతివేళ్లతో లవ్‌ సింబల్‌ను చూపించింది. సూర్య కూడా అదే విధంగా సింబల్‌...
29-10-2022
Oct 29, 2022, 22:56 IST
ఊహించని ఎలిమినేషన్‌తో ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ భారంగా వీడ్కోలు పలికింది. ఫైమా, కీర్తి...
29-10-2022
Oct 29, 2022, 20:55 IST
మొన్నటి నుంచి గీతూ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాం.. నాగ్‌ తిక్క కుదర్చి లెక్క సరిచేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మీమ్స్‌, కామెంట్లతో గీతూను ఓ...
29-10-2022
Oct 29, 2022, 19:49 IST
శ్రీహాన్‌- శ్రీసత్య కలిసి ఆడారా? లేదా వేరే జంటల సాయం తీసుకున్నారా? అని అడిగాడు. ఇందుకు వాళ్లు కాస్త అనుమానంగానే...
29-10-2022
Oct 29, 2022, 17:03 IST
నేనుండే సీజన్‌లో వాళ్లు ఆడకపోయినా మనమే ఆడించాలని రెచ్చగొట్టానని ఆన్సరిచ్చింది గీతూ. గేమ్‌ ఇంట్రస్టింగ్‌గా చేయడం బిగ్‌బాస్‌ చూసుకుంటాడు. ఎవరి...
29-10-2022
Oct 29, 2022, 15:26 IST
డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండొచ్చేమోనని ఊహించారు. కానీ బిగ్‌బాస్‌ టీమ్‌ సింగిల్‌ ఎలిమినేషన్‌కే మొగ్గు చూపిందట. మెరీనా, రోహిత్‌, రాజ్‌, వాసంతి ...
28-10-2022
Oct 28, 2022, 23:51 IST
నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను...
28-10-2022
Oct 28, 2022, 18:49 IST
నేను మాట్లాడినప్పుడు కాదు, తర్వాత క్లారిటీ ఇచ్చుకో! నేను అందరి పాయింట్స్‌ చెప్తున్నప్పుడు కామ్‌గా ఉండు, తర్వాత మాట్లాడుకో' అంటూ...
28-10-2022
Oct 28, 2022, 15:42 IST
కూరగాయలు కట్‌ చేసినప్పుడు అదే చేత్తో తొక్కలు డస్ట్‌ బిన్‌లో వేయండి అని గీతూకు చెప్పాడు బాలాదిత్య. ఆమె మాత్రం...
27-10-2022
Oct 27, 2022, 23:45 IST
ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్‌ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది.
27-10-2022
Oct 27, 2022, 17:45 IST
తర్వాత ఇనయ లేచి సూర్యకు కత్తి గుచ్చేస్తా అంటూనే వెళ్లి శ్రీహాన్‌కు కత్తి పొడిచింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు ఇంటిసభ్యులు ముక్కున వేలేసుకున్నారు....

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top