Bigg Boss 6 Telugu Contestants: ఆఫీస్‌ బాయ్‌ నుంచి మోడలింగ్‌లోకి వచ్చా

Bigg Boss 6 Telugu: Model Raja Shekar Grand Entry Into Bigg boss - Sakshi

Raja Shekar In Bigg Boss 6 Telugu: గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా మోడలింగ్‌ రంగం నుంచి ఒకరు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో అలీ రెజా, అనిల్‌ రాథోడ్‌, జెస్సీలు మోడలింగ్‌ రంగం నుంచి బిగ్‌బాస్‌లో పార్టిసిపెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మోడల్‌ రాజశేఖర్‌కు ఈ అవకాశం వరించింది.కల్యాణ వైభోగం, మనసు మమత సీరియల్స్‌తో పాటు మేజర్‌ సినిమాలోనూ రాజశేఖర్‌ నటించాడు. అంతేకాకుండా ఇతను బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీకి మంచి ఫ్రెండ్‌ అని సమాచారం. మరి ఈ మోడల్‌ రాజశేఖర్‌ బిగ్‌బాస్‌-6లో ఎలా అలరిస్తాడో చూద్దాం.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-11-2022
Nov 27, 2022, 22:15 IST
మాటల్లో తడబాటు, ఆటలో వెనకబడటం చూసి అతడు త్వరలోనే ఎలిమినేట్‌ అవుతాడనుకున్నారంతా! కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన గ్రాఫ్‌ను...
27-11-2022
Nov 27, 2022, 16:35 IST
మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో...
27-11-2022
Nov 27, 2022, 15:46 IST
శ్రీసత్య..  శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, అది తనలో ఉన్న చెడు లక్షణమని పేర్కొంది.
26-11-2022
Nov 26, 2022, 23:09 IST
ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు.
26-11-2022
Nov 26, 2022, 18:49 IST
బిగ్‌బాస్‌ వీకెండ్‌లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్‌ప్రైజ్‌ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో...
26-11-2022
Nov 26, 2022, 15:49 IST
ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్‌ చేసేస్తే చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్‌ వాడే ఆస్కారం...
25-11-2022
Nov 25, 2022, 23:29 IST
ఫైమా మట్టి తినడంతో బిగ్‌బాస్‌ ఆమెతో పని మాన్పించేందుకు ప్రయత్నించాడు. మీ రేషన్‌ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్‌...
25-11-2022
Nov 25, 2022, 18:35 IST
పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు....
25-11-2022
Nov 25, 2022, 17:05 IST
శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్‌ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడింది. తన...
25-11-2022
Nov 25, 2022, 15:33 IST
తడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్‌. భార్యతో వీడియోకాల్‌ ఆప్షన్‌ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశాడు.
24-11-2022
Nov 24, 2022, 23:06 IST
ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని...
24-11-2022
Nov 24, 2022, 16:23 IST
'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో...
24-11-2022
Nov 24, 2022, 15:27 IST
హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్‌. నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ అంటూ వెనక్కు తిరిగి మెడ...
23-11-2022
Nov 23, 2022, 23:35 IST
ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం...
23-11-2022
Nov 23, 2022, 20:19 IST
షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్‌ ఎలిమినేషన్‌ మేమంతా కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేకపోయాం....
23-11-2022
Nov 23, 2022, 19:26 IST
'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్‌ జోడించాడు..
23-11-2022
Nov 23, 2022, 16:41 IST
ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్‌ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని...
23-11-2022
Nov 23, 2022, 14:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్‌ వాళ్ల తల్లి...
23-11-2022
Nov 23, 2022, 09:02 IST
Bigg Boss-6 Telugu, Episode 80 Highlights : బిగ్‌బాస్‌ సీజన్‌-6లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ...
22-11-2022
Nov 22, 2022, 15:41 IST
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top