'భూమిక' నాకు చాలా స్పెషల్‌ : హీరోయిన్‌ ఐశ్వర్య

Bhoomika Is Special To Me, Says Aishwarya Rajesh - Sakshi

ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో నటించిన 'భూమి​క' చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఫ్యాషన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆర్‌. ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. పృధ్వీ చంద్రశేఖర్‌ సంగీతం అందించగా,రాబర్ట్‌ ఛాయాగ్రహణం అందించారు. పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా ఎకో హారర్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు తెలిపారు.

'భూమిక' నాకు చాలా స్పెషల్‌ అని ఐశ్వర్య రాజేష్‌ పేర్కొంది. కథ కొత్తగా అనిపించడంతో భూమిక చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపింది. . ఇది ఐశ్వర్య రాజేష్‌కు 25వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర 23వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో నెటిఫ్లిక్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కావడంతో పాటు విజయ్‌ టీవీలోనూ ప్రసారం కానుండటం విశేషం. 

చదవండి : Chiranjeevi Birthday: బర్త్‌డే రోజు ఇలా చేయండి.. ఫ్యాన్స్‌కు చిరు పిలుపు
ఆకట్టుకున్న విశాల్‌, ఆర్యల ‘ఎనిమి’ ఫస్ట్‌ సింగిల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top