Anchor Rashmi Gautam Shares Her Maldives Photos and Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmi Gautham: మాల్దీవుల్లో యాంకర్‌ రష్మీ రచ్చ.. వీడియో వైరల్‌

Published Fri, Dec 9 2022 11:30 AM | Last Updated on Fri, Dec 9 2022 7:27 PM

Anchor Rashmi Gautam in Shares Her Maldives Photos and Video Goes Viral - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మాల్దీవుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement